మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు వచ్చాయి. FSSAI ప్రకారం..ఈ సింపుల్ టెస్ట్‌ని ఫాలో అవ్వడం ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా కనిపెట్టవచ్చు.
పుచ్చకాయను కొనేటప్పుడు ఒక చిన్న ముక్క కట్ చేసి.. కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని ముక్క లోపలి భాగాన్ని అక్కడక్కడ రబ్ చేయాలి.
అలా రబ్ చేసినప్పుడు దూది అనేది ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ చేసిన పుచ్చకాయ.
అదే స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే ఎలాంటి రంగు మారదని గుర్తుంచుకోవాలి.
మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు వచ్చాయి. FSSAI ప్రకారం..ఈ సింపుల్ టెస్ట్ ని ఫాలో అవ్వడం ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా కనిపెట్టవచ్చు.
పుచ్చకాయ పైన అక్కడక్కడా పసుపు మచ్చలతో కొద్దిగా తెల్లగా ఉంటే దాన్ని కచ్చితంగా ఇంజెక్షన్ చేసి ఉంటారు.
వాటర్‌మెలన్ త్వరగా పండటానికి కార్బైడ్ అనే కెమికల్‌ను చల్లుతారట. దాని పైన పసుపు రంగులో ఉంటే.. ఉప్పు నీటితో బాగా కడిగి తినాలి.
మీరు పుచ్చకాయపై ఎక్కడైనా రంధ్రాలు కనిపిస్తే దాన్ని అస్సలు కొనుగోలు చేయకండి. దానికి ఇంజెక్షన్ చేసి ఉండవచ్చు!