ఎన్నో పోషక విలువలు కలిగిన ఆకుకూర 'పాలకూర'

పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి

పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు

పాలకూర కళ్లకు మేలు చేస్తుంది, రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది

పాలకూర బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బీపీ, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు దరిచేరవు

పాలకూర ఎక్కువగా తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య ఉండదు