బీచ్ ఒడ్డున బికినీలో సోనాల్ చౌహాన్ అందాల జాతర

వారం రోజులుగా రెగ్యులర్‎గా ఇన్ స్టాలో ఫోటోలు అప్ లోడ్

తన అభిమానులకు అందాల కనువిందు చేస్తున్న సోనాల్

లెజెండ్ సినిమాతో సొనాల్ చౌహాన్ తెలుగు తెరకు పరిచయం

వరుసగా బాలయ్య సరసన డిక్టేటర్, రూలర్ సినిమాల్లో ఛాన్స్

రామ్ సరసన పండుగ చేస్కో సినిమాలో నటించింది

ఆశించిన గుర్తింపు తేని అనుష్క  ‘సైజ్ జీరో’ సినిమా