ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్)-36 పరుగులు (2007లో భారత్‌పై)
అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు
మహేల జయవర్ధనే, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ (5 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు)
అత్యధిక డకౌట్లు
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)-34 మ్యాచ్‌లలో 5 డకౌట్లు
ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం
మహేల జయవర్ధనే-కుమార సంగక్కర (శ్రీలంక)-166 పరుగులు
అత్యధికసార్లు వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్
డారెన్ సామీ (వెస్టిండీస్)-రెండు సార్లు
2012, 2016లో సామీ నాయకత్వంలో విండీస్ ప్రపంచకప్ గెలుచుకుంది
అత్యధిక సెంచరీలు
క్రిస్ గేల్ (వెస్టిండీస్)-రెండు సెంచరీలు..
2007, 2016 ప్రపంచకప్‌లలో సెంచరీలు చేసిన గేల్
ఒక్క ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
విరాట్ కోహ్లీ(భారత్)-319 పరుగులు-2014 ప్రపంచకప్‌లో