సినిమాలతో కన్నా నాగచైతన్యతో డేటింగ్ చేస్తోందనే రూమర్స్ తోనే శోభితా ధూళిపాళ పాపులర్

గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ ముద్దుగుమ్మ

మలయాళంలో కురుప్, తెలుగులో మేజర్, తమిళంలో పొన్నియన్ సెల్వన్-1తో శోభితా హ్యాట్రిక్ హిట్స్

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 మూవీలో నటించిన శోభితా

ది నైట్‌ మేనేజర్‌ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించిన ఈ భామ

మిస్ ఎర్త్ ఇండియా 2013 టైటిల్ గెలుచుకున్న శోభితా ధూళిపాళ

శోభితా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోస్ ను నెట్టింట తెగ హల్ చల్

ఈ బ్యూటీ అందాలకు ఫిదా అవుతున్న అభిమానులు

హాట్ లుక్స్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న ఈ ఈ క్యూటీ