శోభా శెట్టి.. ఒక కన్నడ సీరియల్ నటి

కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితగా గుర్తింపు తెచ్చుకుంది శోభా 

డాక్టర్ బాబును ప్రేమించి.. వంటలక్కను ఏడిపించే పాత్రలో శోభా నటన అద్భుతం 

కార్తీక దీపం సీరియల్ శోభా కెరీర్ నే మార్చేసింది 

ప్రస్తుతం కన్నడలో నటిస్తూనే యూట్యూబ్ ను నడుపుతూ రెండు చేతులా సంపాదిస్తోంది శోభా 

ఇక శోభా సోషల్ మీడియాలో యమా యాక్టివ్

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది 

ఇక మోనితా అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు

ఇంత అందాన్ని డాక్టర్ బాబు ఎలా వదులుకున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు