డైలీ శృంగారం.. ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు ఆగరు!
చురుకైన శృంగార జీవనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని వైద్యులు తెలుపుతున్నారు
శృంగార లేమి వలనే రక్తపోటు, గుండెపోటు, ఊబకాయ సమస్యలు అధికంగా వస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి
ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలలో శృంగారం మొదటిదని వైద్యులు చెప్తున్నారు
డైలీ శృంగారంలో పాల్గొనే వారికీ గుండెజబ్బులు దరిచేరవట
ఇష్టమైన వారితో శృంగారంలో పాల్గొన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ల వలన ఒత్తిడి తగ్గుతుందట
శృంగారంతో శరీరానికి వ్యాయామం లభించి కండరాలు ఉత్తేజమవుతాయట
డిప్రెషన్, ఒత్తిడి సమస్యలు దూరమవుతాయని వైద్యులు తెలుపుతున్నారు
శృంగారం వలన ఎక్కువ ఆక్సిజన్ కూడా అందుతుందట