అంబ్రేన్ వైస్ ఇయాన్ - రూ.  1,999 1.69 అంగుళాల డిస్‌ప్లే, 24/7 హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, 60 స్పోర్ట్స్ మోడ్, ఐపీ68 వాటర్ - డస్ట్ రెసిస్టెంట్, 10 రోజుల బ్యాటరీ లైఫ్

నాయిస్ కలర్‌ఫిట్ క్యూబ్ ఓ2 - రూ. 1,999 1.4 అంగుళాల డిస్‌ప్లే, 24/7 హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్, కాల్ రిజెక్షన్ - ఫైండ్ మై ఫోన్ లాంటి ఫీచర్స్, 5 నుంచి 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్

బౌల్ట్ కాస్మిక్ - రూ. 1,999 1.69 అంగుళాల డిస్‌ప్లే, వందకు పైగా వాచ్ ఫేసెస్, మెన్‌స్ట్రువల్ ఫీచర్,  20 రకాల గేమ్ మోడ్స్, 24/7 హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్, ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, 10 రోజుల బ్యాటరీ లైఫ్

ఫైర్‌బోల్ట్ నింజా - రూ. 1,299 1.3 అంగుళాల డిస్‌ప్లే, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్స్, టచ్-టు-వేక్ & లిఫ్ట్-టు-వేక్ ఫీచర్స్, స్పోర్ట్స్ మోడ్స్, కెమెరా కంట్రోల్,  ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, 10 నుంచి 15  రోజుల వరకు బ్యాటరీ లైఫ్

బోట్ వేవ్ లైట్ - రూ. 1,799 1.69 అంగుళాల డిస్‌ప్లే, వందకు పైగా వాచ్ ఫేసెస్, స్పోర్ట్స్ మోడ్స్, వందకు పైగా వాచ్ ఫేస్‌లు, నోటిఫికేషన్ అలర్ట్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, 7 రోజుల బ్యాటరీ లైఫ్

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ - రూ. 1,799 1.69 అంగుళాల డిస్‌ప్లే, 150 వాచ్ ఫేస్‌లు, 60 స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్, కాల్ రిజెక్షన్ - ఫైండ్ మై ఫోన్ ఫీచర్స్, ఐపీ 68 రెసిస్టెంట్, 7 రోజుల బ్యాటరీ లైఫ్

ఫైర్‌బోల్ట్ టాక్ 2 - రూ. 1,999 బ్లూటూత్ కాలింగ్ ఫీచర్,  వాయిస్ అసిస్టెంట్, 60 స్పోర్ట్స్ మోడ్స్, ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్, స్లీప్ - హార్ట్ రేట్ మానిటరింగ్, ఇన్‌బిల్ట్ గేమ్స్, 7 రోజుల బ్యాటరీ లైఫ్