10,000 రూపాయల లోపు రోజంతా బ్యాటరీ ఉండే ఫోన్ కావాలనుకుంటే అనేక ఆప్షన్స్.

5000mAh బ్యాటరీని కలిగి ఉండి నమ్మదగిన ఫోన్ కోసం చూస్తుంటే కేవలం రూ. 9,799లకే శామ్సంగ్ గెలాక్సీ F05 అందుబాటులో ఉంది.

కేవలం రూ. 9,199 లకే 5000mAh బ్యాటరీతో ఛార్జింగ్ గురించి ఆందోళన చెందకుండా షియోమి రెడ్‌మి ఎ4 బెస్ట్ ఎంపిక.

రూ. 8,999 ధరకే 5000mAh బ్యాటరీ బ్యాకప్ తో పోకో సి75 అందుబాటులో ఉంది.

రూ.9,999 ధరకే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది శాంసంగ్ గాలక్సీ F06 5G. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, రోజంతా మరోమారు అవసరం లేకుండా ఉపయోగం.

కేవలం రూ.9,499 ధరకే 6000mAh భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 50 5G అందుబాటులో ఉంది.