మీరు ప్రతి రోజూ ఆలస్యంగా నిద్రపోతున్నారా..

ఆలస్యంగా నిద్రలేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం

రాత్రి ఒంటి గంట తర్వాత నిద్రపోయే వారు భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమస్యలు

మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన వంటివాటితో ఇబ్బందులు..

లేట్ నైట్ నిద్రపోయే వారిపై రిసెర్చ్ చేసిన స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు

బ్రిటన్‌లోని 73,000 మంది వయోజనులను పరిశీలించిన శాస్త్రవేత్తలు..

అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలంటే.. నిద్రపోయే సమయంలో మార్పులు చేసుకోవాలి..

మొదటి వారంలో 15 నిమిషాల ముందు నిద్రపోయేందుకు ప్లాన్ చేసుకోవాలి

ఆ తర్వాత క్రమంగా త్వరగా నిద్రపోయేలా అలవాటు చేసుకోవాలని తెలిపిన పరిశోధకులు..