ఉగాది శుభాకాంక్షలు ఎంత అందంగా చెప్పిందో

స్పెషల్ వీడియోతో అందరికి విష్‌ చేసింది

ప్రతి పండగకి సితార శుభాకాంక్షలు చెప్పడం అలవాటు

ఉగాదికి ప్రత్యేకతకు తగ్గట్టుగా రెడీ అయి విషెష్‌ 

ఉగాది పండగకి కూడా సితార అదే ఫాలో అయింది

ట్రెడీషనల్‌ లుక్‌లో షోటో షూట్‌తో అందరిని అలరించింది

మహేష్‌ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమా సాంగ్‌ తో ఫోటో షూట్‌ చేసింది

ఆ సాంగ్‌ కు తగ్గట్టుగా ఆఫ్‌ సారీలో, చేతినిండా మట్టిగాజులు ధరించి చిరునవ్వులు నవ్వుతూ క్యూట్‌గా అనిపించింది

సితార బంగారు బొమ్మలా అనిపించింది

ట్రెడీషనల్‌ టుక్‌ లో సితార ఉగాదికే అందానిచ్చింది