సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ఘట్టమనేని

సితార పుట్టినప్పటినుంచే స్టార్ స్టేటస్ ను అందుకొంది

మహేష్ భార్య, సితార తల్లి నమ్రత చిన్నతనం నుంచి సితార ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమెను కూడా స్టార్ గా మార్చేసింది

సూపర్ స్టార్ మహేష్ రూపంతో కనిపించే సితార క్యూట్ లుక్స్ స్మైల్ తో ఇప్పటికే గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది

సితార చూస్తూ చూస్తూనే టీనేజ్ లోకి అడుగుపెట్టింది.11 ఏళ్ల వయస్సులోనే  డ్యాన్స్ లు, వీడియోలు అంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది

ఇక తాజాగా సితార లేటెస్ట్ ఫోటోషూట్ మాత్రం అదరగొట్టేసింది

డెబ్యూ హీరోయిన్ కు ఏ  మాత్రం తక్కువ కాని అందం సీతూ పాపలో కనిపిస్తోంది

పింక్ కలర్ డ్రెస్ లో సితార అచ్చు హీరోయిన్ లానే కనిపిస్తోంది. దీంతో ఇప్పటినుంచే సీతూ పాప హీరోయిన్ అవ్వడానికి ట్రై చేస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు

ప్రస్తుతం సితార  ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. మరి మహేష్ తనయ.. ఎప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో చూడాలి