అసలు టమాటాలు లేని కూర ఉండదేమో కదా

నిజానికి టమాటాలు రుచిలోనే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. 

అలా అని మరీ ఎక్కువగా తినేస్తే కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు డాక్టర్లు.

టమాటాలను అతిగా తినడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్, కండరాల నొప్పులు మొదలైన సమస్యలు వస్తాయి.

టమాటాల్లో ఉండే లైకోపీన్ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ చేస్తుంది.

టమాటాలను తిన్న వెంటనే కొంతమందికి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి.  చర్మంపై దద్దుర్లు, తామర, దగ్గు, గొంతులో దురద, ముఖం, నోరు, నాలుక వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మూత్రపిండాల సమస్యలున్నవారు టమోటాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

టమోటాలు, వాటి తొక్కలు, విత్తనాలు కూడా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు ఒక కారణం కావచ్చు.. ఐబిఎస్ ఉంటే టమాలను తీసుకోకపోవడమే మంచిది.

డయేరియా సమయంలో వీటిని అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో విరేచనాలకు కారణమయ్యే సాల్మొనెల్లా అనే జీవి ఉంటుంది.

టమోటాలు లైకోపీన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల లైకోపెనోడెర్మియా వస్తుంది. దీనివల్ల చర్మం లోపలి రంగు నారింజ రంగులోకి మారుతుంది.

టమోటాలు అలెర్జీ ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి అలెర్జీ సమస్యలను పెంచుతాయి