పానీ పూరీ తయారీకి మైదా, బేకింగ్ సోడాలను పదార్థాలను ప్రధానంగా వినియోగిస్తారు. అవి శరీర బరువుని పెంచేస్తాయి

పానీ పూరీ తరచుగా తింటే.. మధుమేహం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

వాడిన నూనెలో వేయించిన పూరీని తింటే, శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోతుంది

పాన్ మసాలాను పానీ పూరీలో కలుపుతారు. పాన్ మసాలా ఒక పొగాకు ఉత్పత్తి. దీని వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి

పానీపూరీలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు, హృద్రోగులు, గర్భిణీ స్త్రీలు పానీపూరీ తినకపోవడమే మంచిది

గ్లౌజులు వేసుకోకుండానే పానీ పూరీ సర్వ్ చేస్తే, చేతి వేళ్లలో ఉంటే మురికి పూరీకి అంటుకొని, అనేర అనారోగ్య సమస్యలు వస్తాయి

పానీపూరీ ప్రపంచంలోనే అంటువ్యాధి కలిగిన ఆహారాలలో ఒకటి. పానీ పూరీ అమ్మేవారికి ఏదైనా అంటువ్యాధి సోకితే అది తిన్న వారికి సోకుతుంది

పుదీనా రసం చేయడానికి ఉపయోగించే నీరు అనారోగ్యకరమైనది అయితే.. అది శరీరానికి అనేక దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది

పానీపూరీ అమ్మేవారి చేతిలో ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటే.. వారి వల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది