7 సంవత్సరాల వయస్సులో మోడలింగ్‌తో ప్రారంభించింది.

2019లో జోయా అఖ్తర్ దర్శకత్వంలో 'గల్లీ బాయ్' సినిమాలో మాయా పాత్రలో డెబ్యూ చేసింది

2007 'నమస్తే లండన్', 2022 'కర్మ యుద్ధ' వెబ్ సిరీస్‌లో కనిపించింది.

2024 నవంబర్‌లో జుబిన్ నాటియాల్‌తో 'హధ్ సే' మ్యూజిక్ వీడియోలో నటించింది.

ఆమె సోషల్ మీడియాలో 'లవ్ యూ ఫారెవర్' పోస్ట్ వల్ల ఊహాగానాలు. సినిమా 100 కోట్లు దాటాయి

2025లో సుమారు ₹2 కోట్ల నెట్ వర్త్. లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా పాపులర్ అయ్యింది..

సోషల్ మీడియాలో హాట్ & స్టన్నింగ్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.