2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకుంది. వీరికి 2021లో కూతురు కూడా ఉంది.

ఇటీవలె హిందీ దృశ్యం-2లో శ్రియ బాలీవుడ్‌ లో భారీ హిట్‌ అందుకుంది.

టాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ శ్రియ శరణ్‌ తన లేటెస్ట్‌ పోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది.

ఎర్ర చీర కట్టులో చీర అందాలు జారుస్తూ శ్రియ అందంగా మెరిసిపోతుంది.

ఈ ఫోటోలను అభిమానులు విపరీతంగా లైకులు కొడుతున్నారు.

2001లో ఇష్టం సినిమాతో శ్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

22 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది

తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, ఇంగ్లీష్, మలయాళం సినిమాల్లో కూడా శ్రియ కనిపించడం విశేషం

ప్రస్తుతం మ్యూజిక్‌ స్కూల్‌, కబ్జా చిత్రాల్లో నటిస్తుంది