టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి అందంతో అభినయంతో మెప్పించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ

హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. తన అందాల ఘాటు చూపించింది.

చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది.

తాజాగా శ్రీయ అరాచకం అనిపించే ఫోటో షూట్ లో ఘాటుగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.

కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యే ఫోజులు ఇచ్చింది. వైట్ డిజైనర్ శారీలో శ్రియా చిరునవ్వులు చిందిస్తూనే హాట్ నెస్ తో కట్టి పడేస్తోంది.

నడుము, క్లీవేజ్ అందాలు చూపించేలా వయ్యారంగా బాడీని మెలికలు తిప్పుతూ, డ్యాన్స్ చేస్తూ మైమరపింపజేసింది.