గులాబీ రంగు చీరలో మెరిసిపోతున్న శ్రద్ధాదాస్..

ప్రెసెంట్ ఈ బ్యూటీ రెండు సినిమాల్లో నటిస్తున్నారు..

నిరీక్షణ, అర్థం అనే మూవీస్ లో కనిపించనున్న శ్రద్ధా

శ్రద్ధ తెలుగులో చివరిసారిగా ఏక్ మినీ కథలో కనిపించింది..

సిద్ధ ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాలో టాలీవుడ్ లోకి శ్రద్దాదాస్ ఎంట్రీ

2010లో లాహోర్ అనే మూవీతో ఈ భామ బాలీవుడ్ లోకి అరంగేట్రం

తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, బెంగాలీ భాషాల్లో యాక్ట్ చేసిన ఈ అమ్మడు

పలు వెబ్ సిరీస్, ఇతర షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తున్న ఈ అమ్మడు