ప్రతి ఏడాది 68 వేల మంది పురుషులు తమ లైంగిక సామర్థ్యం గురించి గూగుల్లో శోధిస్తారట. 

షేవ్ చేయడం వల్ల గడ్డం పెరుగుతుందా? 

 గడ్డం మందంగా ఉండాలంటే ఏం చేయాలి? 

టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందా? 

బాడీ ఫిట్‌నెస్ కోసం ఎలాంటి వర్కవుట్స్ చేయాలి? 

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా? 

అమ్మాయిలు ఇష్టపడేవి ? పడనివి? 

 సంతోషపరిచే అంశాలు ఏవి? 

 బ్రెస్ట్ క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుందా? అని సెర్చ్ చేస్తున్నారట.