చీరకట్టులో శివాని సోయగాల వల విసిరింది.

శివాని రాజశేఖర్ తలితండ్రి బాటలోనే హీరోయిన్ అయింది.

ఇక హీరోయిన్ గా మారి వరుస సినిమాలు చేస్తోంది.

ఈ మధ్యనే శివాని రాజశేఖర్ కోటబొమ్మాళి అనే సినిమాతో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు కూడా కొన్ని తెలుగు-తమిళ సినిమాలు ఒప్పుకుంది.

ఇక ఇప్పడు శివాని రాజశేఖర్ శారీ ఫోటోషూట్ లో మెరిసింది.

ఇంకెందుకు ఆలస్యం శివాని రాజశేఖర్ ఫొటోలు మీరూ చూసేయండి.