అందం అంటే అందరూ వెండితెరపై చూస్తారు కానీ.. స్మాల్ స్క్రీన్ గురించి అస్సలు పట్టించుకోరు. అలాంటివాళ్లు ఒకసారి శివానీని చూడండి.

బ్యూటీ అంటే ఎలా ఉంటుందో ఈ స్మాల్ స్క్రీన్ నటిని చూస్తే తెలుస్తుంది.

పేరుకు టీవీ నటే అయినా.. అదిరిపోయే లుక్స్ తో స్టిల్స్ ఇవ్వడం, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయడంతో అందరి చూపు ఆమెపైనే.

శివానీ నారాయణన్ కు అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ అన్నీ ఉన్నాయి.

ఆమధ్య తమిళనాడులో ప్రసారమైన బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్ కూడా.

ఏదేమైనా.. శివానీ.. నీ గ్లామర్ డోస్ కు కుర్రకారు ఫుల్ గా ఫిద్ ఆయిపోయారు.

శివానీ నారాయణ్ తమిళ వినోద ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న యువతార.

అన్నీ కుదిరితే.. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఉండాల్సిన భామ.

2020లో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 4 తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచేసింది.