వలపుల వయ్యారాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన షిర్లే సెటియా

రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి తన అందచందాలతో మైమరిపిస్తు ఈ భామ

గాయనిగా, నటిగా తన సత్తా చాటుతూ.. అందాలతో కుర్రకారుకు మైకం తెప్పిస్తున్న బ్యూటీ..!

సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన పిక్స్‌ను ఫ్యాన్స్ కు షేర్ చేస్తున్న షిర్లే

తెలుగులో 'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో హీరోయిన్ గా నటించిన షిర్లే

హిందీలో తెలుగు మూవీ 'ఎంసీఏ' రీమేక్ లో నటించిన సెటియా

షిర్లేకు ముంబైలో జరిగిన ఓ ప్రొగ్రాంలో 'యూత్ సెన్సేషన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు

నిజానికి షిర్లే సెటియా న్యూజిల్యాండ్ కు చెందిన అమ్మాయి

సోషల్ మీడియాలో పాపులర్ అయిన తర్వాత యాక్టింగ్ వైపు వచ్చిన షిర్లే