శిల్పాశెట్టి వయసు 47సంవత్సరాలు

నిత్యం యోగాసనాలతో శరీర సౌష్టవాన్ని కాపాడుకుంటూ వస్తోంది.

పేరుకు బాలీవుడ్ భామ.. అయినా తెలుగువారికి సుపరితమే

సాగర కన్య అనగానే టక్కున గుర్తుకు వచ్చే భామ శిల్పాశెట్టి

త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం

మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం

ఆ సినిమాలో రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపిస్తుందని టాక్

ఏడేళ్ల తర్వాత హిందీ హంగామా2తో ప్రేక్షకులను అలరించిన శిల్ప