షాలిని పాండే హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి.

ఆ సినిమా బాగానే ఆడినా ఈ భామకు అవకాశాలు లేవు.

ఇక ఆమె నటించిన సినిమాలు ఏమీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

తాజాగా ఆమె హాట్ ఫోటో షూట్ ఒకటి షేర్ చేసింది.

టైట్ ఫిట్ షార్ట్ కట్ డ్రెస్సులో మెరిసింది షాలిని పాండే.

షాలిని పాండే పిక్స్

షాలిని పాండే లేటెస్ట్ ఫొటోలు