అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది షాలిని పాండే

అర్జున్ రెడ్డి తరువాత అమ్మడి ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు

టాలీవుడ్ లో లక్ కలిసిరాకపోవడంతో బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది షాలిని పాండే

అవకాశాల కోసం బక్కచిక్కి మరీ అందాలు ఆరబోస్తోంది షాలిని

నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది

తాజాగా బెడ్ పై డిజైనర్ డ్రెస్ లో హాట్ పోజులు ఇచ్చి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది