చలికాలంలో నువ్వులు తింటే శరీరంలో వేడి పుడుతుంది

బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది

మలబద్దకం సమస్య తగ్గుతుంది

చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి

శరీరంలో వాపులు తగ్గి.. వ్యాధులు రాకుండా చేస్తాయి

గుండె పనితీరు మెరుగుపడుతుంది

కేన్సర్ రాకుండా చేస్తోంది