అలనాటి స్టార్ హీరోయిన్ బి.సరోజినీ దేవి మహానటి సావిత్రితో పాటు సమానంగా రెమ్యునరేషన్ అందుకునేది

రెమ్యునరేషన్ భారీగానే వస్తున్నా సరోజినీదేవికి దొంగతనం చేయడం అలవాటు

సినిమాల్లో నటించే సమయంలోనే సరోజినీ దేవి తన చేతివాటం చూపించేది.. అబద్ధాలు చెప్పేది.

షూటింగ్ లోకేషన్‌లో ఏది కనిపిస్తే అది నొక్కేసేది.  కెమెరా లెన్సుల నుంచి పక్క నటుల హెయిర్ పిన్స్ వరకు అన్నీ దొంగిలించి తన బ్యాగ్‌లో వేసుకునేది

తమిళ సినిమా షూటింగ్ కోసం ఊటీ వెళ్లగా అక్కడి హోటల్ యాజమాన్యం రెడ్ హ్యాండెడ్‌గా సరోజినీదేవిని పట్టుకుంది

ఆమె బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో ఉన్న సామాను అంతా కూడా బయటపడి ఆమె పరువు పోయింది.

తమిళ హీరో ఎంజీఆర్ ఈ విషయాన్ని సర్దుబాటు చేసి సరోజినీదేవిని తప్పించారు