KYC పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. 

ఫోన్స్, మెస్సెజ్ చేస్తారు. ఫేక్ లింక్లు, ఫేక్ వెబ్ సైట్ల ద్వారా ప్రజలను దోచుకుంటున్నారు

ఈ రోజుల్లో పార్శిల్ పేరుతో చాలా మోసాలు..

మీ పార్శిల్ ను ఏదో ఏజెన్సీ పట్టుకున్నట్లు నేరస్థులు ప్రజలకు చెబుతారు. 

Fill in పార్శిల్ కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.some text

సన్నిహితులుగానో, పరిచయం ఉన్నవారి గానూ నటిస్తూ డబ్బులు డిమాండ్..

సైబర్ నేరగాళ్లు నకిలీ కేసులతో ప్రజలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 

ఫేక్ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తూ దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు.

మీరు ఎప్పుడైనా సైబర్ నేరాలకు గురైనట్లైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయండి.