పవన్ సరసన `పంజా`తో సారా జేన్ డయాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం.

ఆరంభమే క్రేజీ ఆఫర్ రావడంతో అమ్మడు ఓ వెలుగు వెలుగుతుందనే అనుకున్నారు.

పంజా సినిమా ఫ్లాపవ్వడంతో తెలుగు పరిశ్రమ నుంచి కనుమరుగైంది.

టాలీవుడ్ ..కోలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా సరైన ఆఫర్లు రాలేదు.

కొంత గ్యాప్ తర్వాత ఇరు పరిశ్రమల్లో కంబ్యాక్ కు ముమ్మర ప్రయత్నాలు

సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా ఫోటోషూట్లు

సారా జేన్ గల్ఫ్ లో స్టడీస్ పూర్తి చేసుకుంది.

బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో స్టడీస్ తర్వాత మిస్ ఒమన్ గా ఎంపిక

ముంబైలో సురేష్ నటరాజన్ చూసి ఎంపిక చేశారు.

21 వయసులో ఛానల్ V ట్రావెల్ షో అయిన ఆన్ ది రన్ ద్వారా ఎంట్రీ

ఛానల్ V లో సూపర్ మోడల్ వేట అయిన `గెట్ జార్జియస్`కి హోస్ట్ అయ్యింది.

క్రాస్ఓవర్ చిత్రం `బ్రైడ్స్ వాంటెడ్`లో  వధువు వేటలో వరుడికి బెస్ట్ ఫ్రెండ్ పాత్ర పోషించింది