దంగల్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సన్యా మల్హోత్రా

ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ కూతురిగా నటించి అందరినీ మెప్పించిన ఈ భామ

దంగల్ మూవీ తర్వాత ఈ భామకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లు

కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సన్యా మల్హోత్రా

తాజాగా జవాన్ సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ

జవాన్ సినిమాలో డాక్టర్ పాత్రలో నటించి మెప్పించిన సన్యా మల్హోత్రా

ప్రస్తుతం ఈ భామ శ్యామ్ బహదూర్ సినిమాలో నటిస్తోంది

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటున్న ఈ భామ

నెట్టింట హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును మత్తులోకి దించుతున్న ఈ అమ్మడు