టాలీవుడ్‌  పాపులర్‌ జంట అక్కినేని నాగచైతన్య - సమంత బ్రేకప్‌ చెప్పుకున్నారు.

ఇద్దరు విడిపోయారనే విషయాన్ని అభిమానులతోపాటు ఎవరూ ఇప్పటికీ నమ్మలేక పోతున్నారు.

వీరిద్దరిపై ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్‌ అవుతూనే ఉంది.

అక్కినేని వారసుడిగా నాగచైతన్య హీరోయిన్‌ గా సమంత స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు.

కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరు 6, 7 తేదీలలో అక్టోబర్‌ 2017న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

2 అక్టోబరు, 2021న సామ్‌, చైతూ విడాకులతో విడిపోయారు

ఆ తర్వాత సమంత తన మెడలో నాగచైతన్య కట్టిన తాళిబొట్టు దగ్గుబాటి లక్ష్మీకి ఇచ్చారట

ఆ తర్వాత నగలు అన్నీ దగ్గుబాటి వారికి ఇచ్చేసిందట సమంత..తాళిబొట్టును కూడా అందులోనే ఇచ్చారట

మరో తాళిబొట్టు మాత్రం సమంత తన దగ్గరే ఉంచారని తెలిసింది.