న్యూయార్క్ వీధుల్లో సమంత చక్కర్లు

విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీలో నటించిన సమంత

సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు ఖుషి సినిమా

ఖుషి మ్యూజిక్ ఈవెంట్‌లో సామ్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా

విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్‌పై అభిమానులను అలరించిన సామ్

ఇప్పటికే ఖుషి మూవీపై అభిమానులు భారీ అంచనాలు

సాంగ్స్, ట్రైలర్ అభిమానులను అలరించడంతో మూవీ విడుదల కోసం వెయిట్

రాయల్‌ లుక్‌లో బ్యూటీఫుల్ పిక్స్‌ను షేర్ చేస్తున్న సమంత

14 సంవత్సరాల తరువాత మళ్లీ న్యూయార్క్ వచ్చాను.. సామ్