సమంత రూత్ ప్రభు.. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది

సమంత స్టార్ హీరోలందరితో కలిసి నటించింది

సమంత నేటితో ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు పూర్తిచేసుకుంది

ఈ 14 ఏళ్ళ కెరీర్ లో సామ్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. ఆ హిట్ సినిమాలు ఏంటో చూద్దాం 

ఏ మాయ చేసావే 

బృందావనం 

దూకుడు

ఈగ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 

అత్తారింటికి దారేది 

మనం 

సన్నాఫ్ సత్యమూర్తి 

అఆ 

రంగస్థలం 

మహానటి

యూ టర్న్ 

మజిలీ  

ఓ బేబీ 

ది ఫ్యామిలీ మ్యాన్ 2