ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు

తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలో దగ్గరైన సాయిపల్లవి

తన ప్రొఫెషన్ గురించి నేచురల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘కస్తూరి మాన్’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన నేచురల్ బ్యూటీ

2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి సాయి పల్లవి ఎంట్రీ

చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోవాలంటూ సాయి పల్లవి సూచించింది

గతేడాది ‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాలతో అలరించిన సాయి పల్లవి

ప్రస్తుతం శివ కార్తీకేయన్ 21 సినిమాలో నటిస్తున్న నేచురల్ బ్యూటీ

తాజాగా వెకేషన్ లో ఈ ముద్దుగుమ్మ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దర్శనం