కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం వంటి పోషకాలు
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అలసట నుంచి ఉపశమనం
జీర్ణ సమస్యలు దూరం అవుతాయి
కడుపు ఉబ్బరం, విరేచనాల నుంచి విముక్తి
శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది
గుండె పని తీరు మెరుగుపడుతుంది
దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి
గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి