తెలుగులో డీసెంట్ సినిమాలు చేసిన రుహానీ శర్మకి పెద్దగా అవకాశాలు లేవు

ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా హాట్ పిక్స్ షేర్ చేసింది .

ఆమె డెనిమ్ జాకెట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ, జిప్‌ను సగానికి తీసి, ఆకర్షణీయమైన లుక్‌తో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

"ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్" అనే క్యాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

సోషల్ మీడియాలో రహానీ ఈ విధమైన బోల్డ్ పోస్ట్‌లతో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. 

ఆమె పిక్స్ మీరు కూడా చూసేయండి మరి