అత్యధిక పరుగులు (3631)

అత్యధిక సెంచరీలు (4) చేసిన తొలి ఆటగాడు

ఇండియా తరపున అత్యధిక సార్లు టాప్ స్కోరర్

3,500 పరుగులు చేసిన మొదటి ప్లేయర్

అత్యధిక సిక్సర్లు (171) కొట్టిన రెండో ఆటగాడు

అత్యంత వేగవంతమైన సెంచరీ (35 బాల్స్)

అత్యధిక క్యాచ్‌లు (54) పట్టిన భారత ఆటగాడిగా రికార్డు

కేఎల్ రాహుల్‌తో కలిసి టీమిండియా తరఫున తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (165)