అనంత పద్మనాభస్వామి ఆలయం లక్ష కోట్ల సంపదతో ప్రపంచంలోనే తొలిస్థానం

తిరుపతి వెంకటేశ్వర స్వామి రూ.60,000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.

గురువయూర్ టెంపుల్, కేరళ ఆస్తుల విలువ రూ. 2500 కోట్లు

గోల్డెన్ టెంపుల్, అమృత్ సర్ సంపద విలువ రూ. 500 కోట్లు

వైష్ణో దేవి టెంపుల్ 500 కోట్ల సంపదను కలిగి ఉంది

శిరిడి సాయి బాబా టెంపుల్ రూ.320 కోట్ల ఆస్తులను కలిగి ఉంది.

పూరి జగన్నాథ్ టెంపుల్ రూ.150 కోట్ల కన్నా ఎక్కువ సంపద జగన్నాథుడి సొంతం

సిద్ధి వినాయక టెంపుల్, ముంబై ఆస్తులు, ఆదాయం విలువ రూ.125 కోట్ల

మీనాక్షి టెంపుల్, తమిళనాడు ఆదాయం రూ.6 కోట్ల

సోమనాథ్ గుడి, గుజరాత్ ప్రతీ ఏడాది సగటున రూ. 30 కోట్ల విరాళాలు