అవసరంలేని ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది

శ్వాసకోస బాధితులు కోవిడ్ తరహా నియమాలను పాటించాలి

ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి... దూరం పాటించాలి

ఇన్‌ఫెక్షన్ ఉన్నవాళ్లు గదికే పరిమతం కావాలి

బయటకు వెళ్లొస్తే చేతులు కడుగుక్కోవాలి

సమయానికి ఆహారం తీసుకోవాలి.. నిద్రపోవాలి

నీళ్లు తాగుతూ ఉండాలి

ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది