చుండ్రు సమస్య ఉన్నవాళ్లకు తరచూ తల దురదపెడుతూ ఉంటుంది.
ఈ సమస్య ఉంటే జుట్టును నీటితో శుభ్రం చేసుకోవాలి.
యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడాలి.
జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్, అలోవెరా, పెరుగులాంటి ఇంటి చిట్కాలను పాటించాలి.
స్కాల్ప్ ఎక్స్‌ఫోలియేటర్లను వాడాలి.
డెర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్ట్‌ని తప్పనిసరిగా సంప్రదించాలి.