నిమ్మకాయలో విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలం
చిటికెడు తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది
నిమ్మరసం రసంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది
నిమ్మకాయల తొక్క, గుజ్జులో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ పుష్కలం.. ఇది కాలేయంలో జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది
నిమ్మరసం తాగటం వల్ల ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది.. శరీర బరువును, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది
నిమ్మరసం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, ఎన్నో రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తోంది
నిమ్మకాయల వల్ల శరీరాన్ని అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది
ప్రతిరోజు రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె, పుదీనా ఆకులు లేదా అల్లం జోడించి తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం