మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల

మెగా డాటర్ గా ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది 

ఒక మనసు తరువాత పలు సినిమాలు చేసినా  హీరోయిన్ గా హిట్ అందుకోలేదు

2020 లో చైతన్య జొన్నలగడ్డను వివాహమాడింది..  ప్రస్తుతం  వీరు విడిపోయారని టాక్ ఉంది 

ఇక నిహారిక రీఎంట్రీ కోసం అందాల ఆరబోతను మొదలుపెట్టింది

డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన నిహారిక ఎలాంటి పాత్రలకు అయినా సై అనే విధంగా స్కిన్ షో చేస్తోంది 

ఇప్పటివరకు బోల్డ్ లుక్ లో కనిపించని మెగా డాటర్ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తుంది

నటిగా ఎదగడానికే ఇలా స్కిన్ షో చేస్తుందని, అవకాశాల కోసం ఎదురుచూస్తుందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు 

ప్రస్తుతం నిహారిక బోల్డ్ ఫోటోషూట్స్ నెట్టింట వైరల్ గా మారాయి 

మరి అమ్మడి గ్లామర్ కు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి