రష్మిక క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ 2014  అవార్డు గెలుచుకుంది

కూర్గ్ గురించి ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి యువతిగా ఆమె నిలిచింది

రష్మిక ఫేవరెట్ యాక్టర్స్ పేరు ఎమ్మా వాట్సన్.

రష్మిక మందనకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమె చేసిన సినిమాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది

2012లో రష్మిక మోడలింగ్ మొదలుపెట్టింది

అయితే చిన్నప్పటి నుంచి ఆమెకు నటి అవ్వాలని కోరిక ఉంది

మోడలింగ్ చేస్తూ యాడ్స్ చేస్తున్న సమయంలో ఒక యాడ్లో చూసి ఆమెకు నటిగా అవకాశం ఇచ్చారు

ఆమె నాగశౌర్య సరసన చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది

రష్మికకి తనకన్నా వయసులో చాలా చిన్నదైన చెల్లెలు ఉంది

రష్మిక జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివింది