ఆరెంజ్ డ్రెస్‌లో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న రష్మీ..

తన అందం, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మీ గౌతమ్

2002లో హోలీ చిత్రంతో వెండితెరపై సందడి

2016లో గుంటూరు టాకీస్ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ

అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల్లో మెరిసిన ఈ భామ

టీవీ షోలు, ఈవెంట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారి

బుల్లితెరపై తన యాంకరింగ్ తో దుమ్మురేపుతున్న రష్మీ గౌతమ్

యాంకర్ గా రాణిస్తునే సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన ఈ బ్యూటీ

రష్మీ ఆరెంజ్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్