పసుపులేటి రమ్య పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..
హుషారు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ..
తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు..
ప్రస్తుతం సినిమాలు ఏం సినిమాలు లేకపోవడంతో బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది..
తడిచిన అందాలతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ
బికినీలో అందాల జాతరతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న రమ్య పసుపులేటి..
ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
రమ్య అందాలపై నెటిజన్స్ కామెంట్స్ కి మైండ్ బ్లాంక్ అవుతుంది..
అందాల ఆరబోతతో ఇప్పటికే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది ఈ చిన్నది.