జూ ఎన్టీఆర్
రామోజీ రావు నిర్మించిన ‘నిన్ను చూడాలని’ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.
కళ్యాణ్ రామ్
‘తొలిచూపులోనే‘ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది రామోజీకి చెందిన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కావడం విశేషం.
రాజేంద్ర ప్రసాద్
అప్పటి వరకు కమెడియన్ గా అలరించిన రాజేంద్ర ప్రసాద్ ను వంశీ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై హీరోగా పరిచయం చేసింది రామోజీరావే.
శ్రీకాంత్
పీపుల్స్ ఎన్ కౌంటర్ మూవీతో శ్రీకాంత్ వెండితెరకు పరిచయం చేసారు రామోజీ రావు.
తరుణ్
రామోజీ రావుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ‘నువ్వే కావాలి’ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు
ఉదయ్ కిరణ్
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఉదయ్ కిరణ్ పరిచయమై ఓ వెలుగు వెలిగాడు
వినోద్ కుమార్
మౌన పోరాటం మూవీతో వినోద్ కుమార్ ను తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసిన ఘనత రామోజీ రావుకు దక్కుతుంది.