అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా ఉండే పండుగ రక్షా బంధన్
శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండ జరుపుకుంటారు
ఈ ఏడాది ఆగస్టు 9 (శనివారం) రాఖీ పండగ వచ్చింది
అన్నాచెల్లెళ్ల మధ్య బంధం బలంగా ఉండాలంటే శుభ ముహూర్తంలో రాఖీ కట్టాలి
రాఖీ కట్టేందుకు శుభముహూర్తం శనివారం ఉదయం 7 గంటల 37 నిమిషాలు
రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం 5.47 నుంచి మధ్యాహ్నం 1.24 వరకు
రాహు కాలం శనివారం ఉదయం 9.07 నుంచి 10.47 వరకు
రాహు కాలం ఉండే గంట 40 నిమిషాల పాటు రాఖీ కట్టకూడదు