సూట్ లో గ్లామర్ ఒలకబోసిన ఈ టాలీవుడ్ బ్యూటీ

 ఎద అందాలతో గ్లామర్ ను ఒలకబోస్తున్న రాశి ఖన్నా

ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి

కానీ, ఇటీవల రాశి ఖన్నా నటించిన చిత్రాలు డిజాస్టర్

తన బాయ్ ఫ్రెండ్ సూట్ అంటూ కామెంట్ చేసిన  రాశి

రాశి ఖన్నాకి తెలుగులో చివరగా నటించిన సినిమాలు థాంక్యూ, పక్కా కమర్షియల్

గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఈ అమ్మడు

ప్రస్తుతం పలు తమిళ చిత్రా ల్లో నటిస్తోంది ఈ బ్యూటీ

అయితే రాశి ఖన్నాకి  ఒక్క తెలుగు చిత్రం కూడా చేతిలో లేదు..