ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా

సిల్వర్ స్క్రీన్పై అందాలు వడ్డించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్గా ఢిల్లీ భామ

సినిమాల పరంగా ఆచితూచి అడుగులేస్తున్న యంగ్ హీరోయిన్

ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ బిజీగా మారిన ఈ బ్యూటీ

అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటోంది ఈ అమ్మడు

తన లుక్ పూర్తిగా మార్చేసి ఆశ్చర్యపరుస్తోంది ఈ యంగ్ లేడీ

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి సెగలు పుట్టిస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ

నెట్టింట కుర్రకారుకు పిచ్చెక్కిపోయే స్టిల్స్ వదిలిన రాశి ఖన్నా..

ఎద అందాల గేట్లు మొత్తం ఎత్తేసి రచ్చ చేసింది ఈ హాట్ బ్యూటీ