జబర్దస్త్ అందం అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు

ప్రస్తుతం వరుస సినిమాలతో అనసూయ బిజీగా ఉంది

ఇటీవలే దర్జా సినిమాలో వ్యభిచారిణిగా కనిపించి మెప్పించింది అనసూయ

ఏ పాత్రలోనైనా జీవించగల రంగమత్తను హిట్ 3 యూనివర్స్ లో తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తోంది

అడివి శేష్ నటించిన హిట్ 2 లో అమ్మాయిలను, సీరియల్ సైకో కిల్లర్ ముక్కలు ముక్కలు చేసి చంపుతాడు

ఎప్పుడు తప్పులు అమ్మాయిలు మాత్రమే చేస్తారా?..అబ్బాయిలు చేయరా?..సీరియల్ సైకో కిల్లర్స్ అబ్బాయిలే వుంటారా?.. అమ్మాయిలు వుండరా? అని లేడీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు 

హిట్ 3 లో ఖచ్చితంగా అబ్బాయిలను చంపే లేడీ సైకో కిల్లర్ కథను తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

మోహంతో వారిని రెచ్చగొట్టి చంపి ముక్కలు ముక్కలుగా చేసే కథను శైలేష్ ను రాయమని అభిమానులు గొడవ చేస్తున్నారు

లేడీ సైకో కిల్లర్ గా అనసూయ చేస్తే బావుంటుందని, ఆమె వారిని ముక్కలు ముక్కలుగా చేయాలనీ అంటున్నారు

ఇలాంటి పాత్రలు చేయడం అనసూయకు కొత్తేమి కాదు.అందులోనూ మొదటి నుంచి ఆమెకు ఆడవారిని చిన్న చూపు చూసే మగవారు అంటే కోపం అన్న విషయం తెల్సిందే

మరి పబ్లిక్ డిమాండ్ ను మేకర్స్ తీరుస్తారా..? నాని నటిస్తున్న హిట్ 3 లో లేడీ సైకో ను దింపుతారా.. తెలియాలి